ఏఐ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు యూట్యూబ్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో 404 మీడియా పరిశోధించడంతో వెయ్యి యాడ్ వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడూ టాప్ ప్లేస్‌లోనే ఉంటుంది. అలాగే యూజర్స్‌కు కూడా అదిరిపోయే ఫీచర్స్‌ను అందిస్తుంది. తాజాగా క్లోజ్ ఫ్రెండ్స్ కోసం మరో అప్డేట్‌ను తీసుకొచ్చింది.
రామమందిర శంకుస్థాపనకు ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. రాముడి దర్శనం కోసం అయోధ్యకు వెళ్లాలని మీరు ఆలోచిస్తున్నారా. అక్కడ బస చేసేందుకు హోటల్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉండాలి.
మీరు ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన, ప్రీమియం ఫోన్‌లను ఉపయోగించి ఉంటారు. కానీ, వేలి పరిమాణంలో ఉన్న ఫోన్‌ని ఉపయోగించారా? లేదా అలాంటి ఓ ఫోన్ గురించి తెలుసుకుందాం.
వచ్చే మూడేళ్లలో పెద్ద వ్యాపారులకు యూపీఐ పేమెంట్స్‌కి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ ఆస్బే వెల్లడించారు.
గూగుల్ మ్యాప్స్‌తో లొకేషన్లు గుర్తించడం, ఇతరులకు పంపించడంతో పాటు షార్ట్ కట్ రూట్, లైవ్ లోకేషన్ కూడా పంపిస్తాము. అయితే వాటిని పంపించాలంటే కచ్చితంగా వాట్సప్ ఉండాల్సిందే. తాజా ఫీచర్‌తో డైరెక్ట్‌గా లొకేషన్ పంపొచ్చు.
ప్రస్తుతం ఎంత భద్రంగా డేటాను ఉంచుకున్న సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తున్నారు. ఈక్రమంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ ఎప్పటికప్పుడు మాల్‌వేర్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.
టెక్ దిగ్గజం అయిన యాపిల్ కంపెనీకు బెడైన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచీల అమ్మకాలపై బైడెన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
జనవరి 6వ తేదిన ఆదిత్య ఎల్1 మిషన్ తన గమ్యస్థానానికి చేరుకోనుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ఇప్పుడు X గతంలో Twitter సేవలు ఈరోజు(డిసెంబర్ 21న) మొరాయించాయి. దీంతో యూజర్ల టైమ్‌లైన్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ఖాళీగా చూపిస్తుంది. దీంతో అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన మోసపూరిత రుణ యాప్‌ల వివరాలను వెల్లడించారు.
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమవ్వగా.. ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు అతను ఇలా సమాధానమిచ్చారు.
ఐఫోన్ యూజర్లకు ఆ కంపెనీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇది వరకు శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై సెక్యూరిటీ అలర్ట్ జారీచేసింది. ఇదే తరహాలో యాపిల్ కంపెనీ కూడా అలర్ట్ జారీ చేసింది.
గద్వాల పరిధిలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు నిన్న సాయంత్రం కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లగా ఒక్కసారిగా జేబులోని మొబైల్ పేలిపోయింది.