వాట్సాప్‌లో టెక్ట్స్‌ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు ఇప్పుడు పెద్దగా ఆప్షన్‌లు ఏమీ లేవు. అయితే ఇప్పుడు సంస్థ కొత్త ఫార్మాటింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫోన్‌పే కొత్తగా ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌కి పోటీగా నిలవనుంది.
మన దేశంలో నానాటికీ సైబర్ క్రైం దాడులు పెరుగుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కేస్పర్‌స్కై తెలిపింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
కొంత మంది మొబైల్ ఫోన్‌లు చాలా స్లోగా ఉంటాయి. తరచుగా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. ఫోన్‌లో చిన్న చిన్న విషయాలను సరి చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
మొబైల్ ఫోన్‌లు మనందరి రోజు వారీ జీవితంలో భాగం అయిపోయాయి. అందుకనే మనం ఏ పనుల్లో ఉన్నా ఇవి మనతోనూ ఉంటున్నాయి. ప్రమాదవశాత్తూ ఫోన్లు నీళ్లలో పడిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం డీప్‌ఫేక్‌ల సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీన్ని ఎన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నా.. భద్రంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా అది స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే... ఈ సెట్టింగ్స్ చేసుకోవాల్సిందే.
త్వరలోనే భారత దేశంలో రియల్‌మీ 12+ 5జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది. పీచర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.
ఈ మధ్య యువత చెవుల్లో ఎయిర్ పాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్‌ఫెక్షన్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం పాటు పాడుకాకుండా ఉండాలంటే ఛార్జింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తల్ని తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
సందర్భానుసారంగా గూగుల్ డూడుల్స్‌ని తయారు చేసి పెడుతుంటుంది. ప్రతి ప్రత్యేకమైన రోజుకు సంబంధించిన డూడుల్‌ని గూగుల్ సెర్చ్ పేజ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాలెంటైన్స్ డే డూడుల్‌ని గూగుల్ చాలా క్రియేటివ్‌గా తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు లింక్డ్ డిజైజ్‌లకూ ఛాట్ లాక్ ఆప్షన్‌ని కొత్తగా తీసుకురానుంది.
చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం ద్వారా గూగుల్ పే పేమెంట్లను చక్కగా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్ ద్వారా యూజర్ల ఫిర్యాదు, సందేహాలను సత్వరమే పరిష్కరించబోతున్న సరికొత్త సర్వీస్‌ను తీసుకురాబోతుంది.
కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు మొదలయ్యాయి. చిన్న, పెద్ద కంపెనీలని తేడా లేకుండా అన్ని కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.