సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా క్వైట్ మోడ్ ఫీచర్ అప్ డేట్ చేసింది. ప్రైవసీ కోరుకునేవారికి ఇదీ చక్కగా పనిచేస్తోంది. ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరించేందుకు ఇన్ స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. యూజర్ ప్రొఫైల్ కింద క్వైట్ మోడ్ అని కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలట. ఎనేబుల్ చేసిన తర్వాత టైమ్, డేట్‌ని సెలక్ట్ చేసి ఆ సమయం వరకు క్వైట్ అయిపోవ...