google maps new feature:గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..ఆ 5 నగరాల్లో
google maps new feature:గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది. నావిగేషన్ యాప్ (navigation app) వాడేవారికి మరింత ఆకట్టుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ (immersice view) అనే సరికొత్త ఫీచర్‌ను (new feature) గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లో గల ఐదు నగరాల్లో (5 cities) ఈ ఫీచర్ తీసుకొచ్చింది.
google maps new feature:గూగుల్ (google) ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. తన యాప్స్‌లో (apps) టెక్నాలజీని (technology) మారుస్తూ వస్తోంది. తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది. నావిగేషన్ యాప్ (navigation app) వాడేవారికి మరింత ఆకట్టుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ (immersice view) అనే సరికొత్త ఫీచర్‌ను (new feature) గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లో గల ఐదు నగరాల్లో (5 cities) ఈ ఫీచర్ తీసుకొచ్చింది. త్వరలో మిగిలిన సిటీల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో మరింత స్పష్టంగా ఆయా ప్రదేశాలను చూసే వీలు కలుగుతుంది. ఇదివరకటి సాధారణ స్ట్రీట్ వ్యూ (street view) ఫీచర్‌లాగా ఇది కూడా పని చేస్తుంది. మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్ అందిస్తోంది.
కొత్త ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో (google maps) ఆయా ప్రదేశాలను స్పష్టంగా చూడొచ్చు. వాతావరణం (weather), ట్రాఫిక్ (traffic), లొకేషన్ (location) ఎంత బిజీగా ఉన్నాయనే సమాచారాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. కొద్ది నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో వరల్డ్‌వైడ్‌గా ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్’ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ (google) తెలిపింది. ఏటీఎం (atm), రెస్టారెంట్లు (restaurant), పార్క్(park), రెస్ట్‌రూమ్స్ (restrooms), లాంజ్స్, టాక్సీస్టాండ్స్ (taxi stands), రెంటల్ కార్లు (rental cars) లాంటి అనేక విషయాలను గుర్తించేందుకు మరో ఫీచర్ యాడ్ చేశామని పేర్కొంది.
ఏఐ (ai), అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో తయారు చేసిన ‘సెర్చ్ విత్ లైవ్ వ్యూ’ గురించి గూగుల్ (google) వెల్లడించింది. ఈ లైవ్ వ్యూను లండన్ (london), లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్‌లో వెయ్యి కొత్త విమానాశ్రయాలు (airport), రైల్వే స్టేషన్లు (railway station), మాల్స్ (malls) లాంటి కీలక వివరాలను అందిస్తామని చెప్పుకొచ్చింది. సిటిజెన్స్ ఏమే సెర్చ్ చేస్తారో వాటి గురించిన సమాచారం తెలియజేస్తామని తెలిపింది. థియేటర్స్ (theatres), షాపింగ్ మాల్స్ (shopping malls), ఇతర అన్ని అంశాలు చేరుస్తామని గూగుల్ పేర్కొంది.
తన యాప్ అప్ డేట్స్‌పై గూగుల్ (google) ఫోకస్ చేసింది. ఇప్పుడు అంతా మ్యాప్స్ వాడుతున్నారు. లోకేషన్ కోసం మ్యాప్ కంపల్సరీ.. కొన్ని సందర్భాల్లో కచ్చితమైన లోకేషన్ ట్రేస్ కావడం లేదు. అందుకోసమే 100కు వంద శాతం కచ్చితత్వంతో లోకేషన్ ఇచ్చేందుకు గూగుల్ ట్రై చేసింది. మ్యాప్స్‌ను అప్ డేట్ చేసింది.