BDK: ములకలపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ప్రజా ప్రతిభ క్యాలెండర్ను స్థానిక ఎస్సై మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సామాన్యులకు ప్రతి ఒక్కరికి విలువైన సమాచారం అందజేయడంలో ప్రజా ప్రతిభ ముందుంటుందని ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్రామీణ వైద్యులు కొమ్ము నాగరాజు, నవీన్, ప్రజా ప్రతిభ రిపోర్టర్ పాల్గొన్నారు.