వన్డే సిరీస్ ఓటమితో కోచ్ గంభీర్ మరోసారి క్రికెట్ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. అతని కోచింగ్‌లో భారత్ ముందెన్నడూ లేని ఓటములు చవిచూస్తోందని విమర్శిస్తున్నారు. భారత్ రవిశాస్త్రి హయాంలో విదేశాల్లో, ద్రవిడ్ కాలంలో సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయిస్తే.. గంభీర్ 2 చోట్లా ఫెయిలయ్యాడని మండిపడుతున్నారు. మీమ్స్, ట్రోల్స్‌తో గంభీర్, అలాగే గిల్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.