TPT: నారాయణవనంలో ZP BOYS HIGH SCHOOLకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేరుకొని నూతనంగా నిర్మించిన మినీ ఆడిటోరియం, ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ సర్కారు బడుల అభివృద్ధికి అన్నీ విధాలుగా కృషి చేస్తున్నారన్నారు.