SRCL: ఎల్లారెడ్డిపేటలో ఈనెల 21న నిర్వహించే మార్కండేయ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి మండల పద్మశాలి సంఘం నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. అధ్యక్షులు వనం రమేష్, ప్రధాన కార్యదర్శి రాపెల్లి అంబదాస్, జిల్లా ఉపాధ్యక్షులు పోతు ఆంజనేయులు, యూత్ ఉపాధ్యక్షులు ఇప్పలపల్లి కిరణ్ ఉన్నారు.