lines on car glass:కారు అద్దంపై గీతలు ఎందుకు ఉంటాయి? కారణమిదేనా?
కారు వెనకల గల అద్దంపై ఉండే గీతలను డీ ఫాగర్స్ (defoggers) అంటారు. ఇవి ఎలక్ట్రికల్ గీతలు (electric lines). వీటి ద్వారా కరెంట్ పాస్ (current pass) అవుతుంది. తేమ మంచు తొలగిపోయి క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం, వర్షకాలంలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
lines on car glass:కారు (car) వెనకల గల అద్దంపై గీతలను (lines) గమనించారా? అవి ఎందుకు ఏర్పాటు చేశారని ఎప్పుడైనా ఆలోచించరా? అవీ ఏదో సరదా కోసం పెట్టినవి మాత్రం కాదు. అవును అవి అవసరం కోసమే ఏర్పాటు చేశారు. కొందరు డిజైన్ (design) అనుకుంటారు. ఒక్కో కారు ఒక్కో విధంగా ఉండటంతో అలా థింక్ చేస్తారు.
కారు వెనకల గల అద్దంపై ఉండే గీతలను డీ ఫాగర్స్ (defoggers) అంటారు. ఇవి ఉట్టి గీతలు కావు.. ఎలక్ట్రికల్ గీతలు (electric lines). వీటి ద్వారా కరెంట్ పాస్ (current pass) అవుతుంది. తేమ మంచు తొలగిపోయి క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం, వర్షకాలంలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కారు పార్క్ చేసిన సమయంలో.. లేదంటే నడిపే సమయంలో తేమ రాకుండా చూసుకుంటుంది. దీంతో కారు నడిపే వరకు ఉపయోగకరంగా ఉంటుంది.
కారు వెనకాలే (back side) వీటిని ఏర్పాటు చేస్తారు. కారు ముందుభాగంలో ఉండవు. ఫ్రంట్ సైడ్ (front side) డ్రైవర్లు (drivers) చక్కగా తుడుచుకుంటారు. మరికొందరు ఏసీ (ac) వేసి మరీ అద్దాన్ని క్లీన్ చేస్తారు. దాంతో ముందు భాగం స్పష్టంగా కనిపిస్తోంది. వెనకల డీఫాగర్స్ ఉండటంతో అలాంటి సమస్య ఉండదు. ఎప్పటికప్పుడు తేమ క్లియర్ కావడంతో చక్కగా కనిపిస్తోంది.
ఇప్పుడు కార్లలో చాలా మోడల్స్ (models) వచ్చాయి. పెట్రోల్ (petrol), డీజిల్ (diesel) వాహనాలే కాక.. ఈవీ (ev) వెహికిల్స్ చాలానే విక్రయాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలకు ప్రయారిటీ ఇస్తోంది. స్క్రాప్ కింద 15 ఏళ్లు దాటిన వాహనాలపై నిషేధం అమలు చేస్తామని అంటోంది. కాలుష్యం నివారణ తమ బాధ్యత అని చెబుతోంది.