»Amazon Great Indian Festival 2023 Best 5g Phones Under Rs 15000
Amazon Great Indian festival: సేల్..రూ.15 వేల్లోపు బెస్ట్ 5జీ ఫోన్స్!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 నేడు (అక్టోబర్ 8న) ప్రారంభమైంది. అయితే ప్రైమ్ మెంబర్ల కోసం అక్టోబర్ 7వ తేదీన అర్ధరాత్రి నుంచే సేల్ ప్రక్రియ మొదలైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి అనేక ఆర్డర్లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Amazon Great Indian festival 2023 Best 5G Phones under Rs 15000
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబర్ 8న మొదలైంది. ఇక్కడ స్మార్ట్ఫోన్లతో సహా వివిధ గాడ్జెట్లపై 89 శాతం వరకు తగ్గింపులను ప్రకటించారు. Samsung, Vivo, OnePlus, Redmi, Realme వంటి టాప్ బ్రాండ్ల నుంచి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ఈ క్రమంలో రూ.15,000 లోపు బడ్జెట్లో వచ్చే మంచి స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చుద్దాం.