కాసేపటి క్రితం వర్షం (Rain) నిలిచిపోయింది. దీంతో కవర్లను (covers) తొలగించారు. ప్రాక్టీస్ కోసం ప్లేయర్స్ అడుగుపెట్టడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం వచ్చింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మే 28వ తేదీన (ఆదివారం) చెన్నైతో తలపడుతుంది. ఆ రోజు గెలిచిన జట్టు ఐపీఎల్-2023 ట్రోపీ గెలుచుకుంటుంది. ఇప్పుడు వర్షం (Rain) పడటం ఆగింది. తిరిగి వర్షం (Rain) మొదలైతే కష్టం. అలా అయితే ముంబై ఫైనల్ చేరడం కష్టం అవుతుంది. 20 పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉండగా.. కేవలం 16 పాయింట్లతో ముంబై నాలుగో స్థానంలో ఉంది. దీంతో నేరుగా గుజరాత్ ఫైనల్ చేరే అవకాశం ఉంది.