ఐపీఎల్ లోకి త్వరలోనే ఏపీ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. వచ్చే ఏడాది బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.
సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. చైన్నె రికార్డు స్థాయిలో ఐదో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ధోనీకి చివరి ఐపీఎల్ గా భావించిన సీఎస్కే జట్టు ట్రోఫీని బహుమతిగా ఇచ్చింది.
ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన పడటంతో ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా వరణుడు ఆటంకం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.