ఆసియా కప్‌లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక జట్టుతో తలపడనుంది. కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ శర్మ చాలా మార్పులు చేశాడు. అయితే సంజూ శాంసన్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నాడు. దీంతో వారి ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల కళ్లు పడ్డాయి.
బంగ్లాదేశ్‌తో జరిగిన ఓటమిని మరిచిపోయి టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 17 న భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మహేంద్ర సింగ్ ధోనీ ఓ యంగ్ క్రికెటర్‌కు లిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బైక్ రైడింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోని చేసిన పనికి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
జియో సినిమా మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటన చేసింది. దీంతో క్రికెట్ లవర్స్ ఇప్పటినుంచే పండగ చేసుకుంటున్నారు.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో నేడు పాకిస్థాన్-శ్రీలంక మధ్య సూపర్-4లో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో ఇప్పుడు మ్యాచ్ 45 ఓవర్లకు కుదించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రెండు జట్లలో ఒకరు ఫైనల్‌కు చేరుకుంటారు.
శ్రీలంకపై హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన తీరు అభినందనీయమని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. పరాస్ మాంబ్రే హార్దిక్ పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు.
ప్రజల విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకున్న అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత మహిళకు సహాయం చేయాలని తలచింది. భారతీయ మహిళ తన ఇంటికి (హైదరాబాద్) రావడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. సెప్టెంబరు 13న అనంత్‌నాగ్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక పోలీసు అధికారి, ఒక రైఫిల్‌మెన్ వీరమరణం పొందారు.
ఆసియా కప్ లో పాకిస్థాన్‌కు చివరకు ఏమవుతుంది? అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోళ్లలోనూ మెదులుతోంది. అందుకు టీమ్ ఇండియా ఏం చేయాలో అది పూర్తి చేసింది. ఇప్పుడు ఏమి జరిగినా అది ఒకరి చేతుల్లోనే ఉంటుంది..
హిందీ దినోత్సవం సందర్భంగా సచిన్ ట్వీట్ చేసి క్రికెట్‌కు సంబంధించిన నాలుగు పదాలకు హిందీలో అర్థాన్ని అడిగాడు. ఇవి క్రికెట్ భాషలో చాలా సాధారణమైన పదాలు, అవి ఆంగ్లంలో మాత్రమే మాట్లాడబడతాయి.
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోయేందుకు ప్రయత్నించిందని పాకిస్థాన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు షోయబ్ అక్తర్‌కు మేసెజ్ కూడా చేశారు. ఫ్యాన్స్ చేస్తోన్న ఆరోపణలను అకర్త్ తోసిపుచ్చారు. భారత్ అలా ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు.