కెప్టెన్ బాబర్ అజామ్, జట్టులోని ఇతర ఆటగాళ్లందరూ కూడా ఈ స్వాగతంతో చాలా సంతోషంగా కనిపించారు. పలువురు పాక్ ఆటగాళ్లు కూడా ఈ స్వాగతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మరో ప్రపంచ రికార్డుకు చేరువలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో 6 సిక్సులు కొట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో 3 సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టిస్తాడు.
టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా దీపేంద్ర సింగ్... భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. యువరాజ్ తన అర్ధ సెంచరీని 12 బంతుల్లో పూర్తి చేశాడు.
భారతదేశం 50 మీటర్ల మహిళల రైఫిల్ జట్టులో సిఫ్ట్ కౌర్ సమ్రా, మణిని కౌశిక్, ఆషి చోక్సీ ఉన్నారు. షూటింగ్ ఈవెంట్లో మహిళల త్రయం రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 15వ పతకం.
మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటికి వర్షం పడే అవకాశం దాదాపు 20 శాతానికి తగ్గుతుంది. దీని తరువాత క్రమంగా వర్షం కురిసే అవకాశం దాదాపు ముగుస్తుంది.
టీమిండియా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేశారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అందుకే ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు, అతని స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేరవచ్చు.
ఆస్ట్రేలియాపై భారత్ రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. వర్షం అడ్డుపడినప్పటికీ ఆసీస్ 10 వికెట్లను పడగొట్టి సత్తా చాటింది. అటు భారత బ్యాటర్లు కూడా సెంచరీలతో చెలరేగిపోయారు.