ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌ని మార్చబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది వరకూ పంజాబ్ కింగ్స్ టీమ్‌ని కెప్టెన్‌గా నడిపించిన కేఎల్ రాహుల్ .. ఐపీఎల్ 2022కి ముందు ఆ జట్టుని వీడి లక్నో సూపర్ జెయింట్స్‌కి వెళ్లిపోయాడు. దాంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ జట్టుని నడిపించాడు. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడ...