• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

యువరాజ్ సింగ్ కి టూరిజం శాఖ ఊహించని షాక్..!

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి  ఊహించని షాక్ తగిలింది. ఆయనకు టూరిజం షాక్ నుంచి నోటీసులు అందాయి. ఆయనకు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోర్టిమ్‌లోని తన విల్లాను గెస్లులకు అద్దెకు ఇవ్వనున్నట్టు ఆయన ఆన్‌లైన్‌లో ప్రకటన చేయడంపై నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్‌ ట్రేడ్‌ యాక్ట్‌ 1982 ప్రకారం, గోవాలో హోమ్‌...

November 23, 2022 / 11:59 AM IST

ఐపీఎల్ కి వీడ్కోలు పలికిన ముంబై కీలక ఆటగాడు..!

ఐపీఎల్ లో ముంబయి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబయి ప్లేయర్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ఐపీఎల్ నుంచి తొలగిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించడం విశేషం. పొలార్డ్ ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ముంబై జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు 13 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడునిజానికి పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుండ...

November 15, 2022 / 05:22 PM IST

ఇదే కర్మ బ్రదర్…. షోయబ్ కి షమీ ట్వీట్ కౌంటర్…!

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ వరకు చేరుకున్నా… కప్ మాత్రం చేజారింది. కప్పు చేజారడంతో… ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేయగా… అతని ట్వీట్ కి.. టీమిండియా క్రికెటర్ షమీ కౌంటర్ వేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాత...

November 15, 2022 / 09:59 AM IST

టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్….!

టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫనల్స్ లో విజయం సాధించి… టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 137 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడింది. 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, మోయిన్ ఆలీలు జట్టును విజయతీరాలకు చేర...

November 14, 2022 / 08:18 AM IST

సెమీ ఫైనల్స్ లో ఓటమి….బాధగా ఉందన్న విరాట్ కోహ్లీ…!

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో… ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తవ్ర నిరాశకు గురయ్యారు. తన బాధ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే విరాట్‌ ఇన్‌స్టాలో ఎంతో బాధతో ఓ పోస్ట్‌ చేశాడు. తమ కల నెరవేరడానికి కొద్ది దూరంలో ఆగిపోయినట్లు అతడు చెప్పాడు. “మ...

November 11, 2022 / 11:58 AM IST

సెమీస్ లో భారత్ ఓటమి…10వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా...

November 10, 2022 / 06:18 PM IST

రోహిత్ శర్మకు గాయం…!

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో…త్రో డౌన్ నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయి పక్కకు కూర్చున్నాడు. రోహిత్ కి ప్రాథమిక చికిత్స అందించిన కూడా ఫలితం లేకపోయింది. న...

November 9, 2022 / 12:03 PM IST

బంగ్లాదేశ్(bangladesh) పై టీమిండియా(india won) ఘన విజయం

కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెన్ ను అంపైర్లు నిర్దేశించారు. దీంతో ఛేదనలో బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో అర్షదీప్, హార్దిక్ ...

November 2, 2022 / 06:58 PM IST

అరుదైన రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ(Virat Kohli)…!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. తాజాగా కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా నిలిచాడు కొహ్లీ. శ్రీలంక బ్యాట‌ర్‌ మ‌హెళ జ‌య‌వ‌ర్ధ‌ణే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. బంగ్లాతో ఆడిన మ్యాచ్ లో 16 ర‌న్స్ చేయ‌గానే.. వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో అత్య‌ధిక పరుగులు చేసిన క్రికెట‌ర్‌గా ...

November 2, 2022 / 06:54 PM IST

బీసీసీఐ(BCCI) సొంతగా నిర్ణయాలు తీసుకోలేదు.. నూతన అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్…!

బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బెన్నీ(roger binny) షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2023 ఆసియా కప్ విషయంలో… భారత్, పాక్ క్రికెట్ బోర్డు మధ్య చర్చలు  జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్లు పాక్ వెళ్లి ఆడటానికి.. మన దేశ ప్రభుత్వం అంగీకరించడం లేదు.. దీంతో… ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ విషయంపై బిన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇతర దేశాలకు వె...

October 21, 2022 / 06:22 PM IST

ఇక మహిళలకూ ఐపీఎల్(woman ipl)…. బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్..!

క్రికెట్ అనగానే చాలా మందికి కేవలం పురుషులు మాత్రమే ఆడే ఆట అనే భావన ఉండేది. ఆ భావనను మహిళల క్రికెట్ జట్టు తుడిచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మహిళల జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. కాగా… ఎన్ని విజయాలు సాధించినా… వీరికి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదు. అయితే… తాజాగా  ఈ విషయంలో మహిళల జట్టుకి బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలో మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావే...

October 18, 2022 / 06:16 PM IST

బీసీసీఐ అధ్యక్షుడి(bcci president)గా రోజర్ బిన్నీ(roger binny)..!

అనేక నాటకీయ పరిణామాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు(bcci president) మారాడు. ఆ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీని పక్కన పెట్టి… ఆ బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కి అందించారు. కాగా.. బీసీసీఐ నూతన అధ్యక్షునిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్ని(roger binny) నేడు ఎన్నికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన్ని స...

October 18, 2022 / 06:10 PM IST

ఆసియా కప్… కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు..!

ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సునాయాశంగా విజయం సాధించింది. 11.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది 7వ ఆసియా కప్ విజయం. భారత [&hell...

October 15, 2022 / 06:31 PM IST

వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడౌతున్న టికెట్లు..!

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం. రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి మ...

October 14, 2022 / 06:20 PM IST

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటన

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫీట్‌గానే ఉన్నప్పటికీ… చివరి ప్రదర్శనకు ముందు కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వచ్చే ప్రపంచ కప్‌లో ఏదైనా జరగవచ్చని… అన్ని జట్లు బాగానే ఉన్నట్లు వెల్ల...

October 8, 2022 / 01:05 PM IST