రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ తో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా అతనికి ఇది 200వ మ్యాచ్.
చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ రాంగ్ సైడ్ లో పరుగెత్తాడని, దీంతో స్టంప్స్ పడగొట్టేందుకు బంతిని కాస్త పైకి వేసేందుకు ప్రయత్నించానని డేవిడ్ వార్నర్ చెప్పారు.
దాని చైర్మన్ ఎవరూ మీకు మిత్రుడైన అమిత్ షా కుమారుడు జైషానే. మేము అడిగితే టికెట్లు మాకు ఇవ్వరు. మీరు అడిగితే ఇస్తారు
బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటమిల తర్వత బోణి కోట్టింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు.హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
ప్రముఖ ఇండియన్ స్టార్ క్రెకెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) ఓ సందర్భంలో ఉదయం ఆహారాన్నే రాత్రి కూడా తిన్నట్లు తెలిసింది. కోహ్లీకి వడ్డించిన ఓ 5 స్టార్ హోటల్ చెఫ్ ఈ మేరకు ఆ స్టోరీని పంచుకున్నారు. అసలు ఏం జరిగింది. విరాట్ ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.
ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో జట్టును విజయతీరాల అంచున నిలిపారు. వీరిద్దరూ వెళ్లిపోయిన సమయంలో స్కోర్ 189/6 ఉంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
ఇటీవల చెన్నై టీమ్ విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన విజ్ఞప్తి అందరినీ ఆకట్టుకున్నది. ధోనీ మరింత కాలం కెప్టెన్ గా కొనసాగాలంటూ లౌడ్ స్పీకర్లలో విజ్ఞప్తి చేశాడు.
రింకూ సింగ్ ఆట తీరును ప్రస్తావించకుండా మండే మోటివేషన్ గురించి ఎలా మాట్లాడగలం అంటూ కితాబిచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.
లక్నో సూపర్ జెయింట్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియాలో 15వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్-16 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది.
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోన్న 14వ ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్‌లో పంజాబ్‌కు చెందిన ప్రభుసిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ కుమార్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata night Riders) మధ్య నేడు రసవత్తర పోరు సాగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం(Victory) సాధించింది.