WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
భారత క్రికెట్ బోర్డు (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ఏప్రిల్ 25న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (TATA IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore -RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న మ్యాచ్ లో ఉద్రేకపూర్వక ప్రవర్తన కనబర్చడంతో జరిమానా (Fine) పడగా.. తాజాగా మరో జరిమానా కోహ్లీకి పడింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals- RR)తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడంతో ఏకంగా రూ.24 లక్షలు జరిమానా పడింద...
ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో స్టెప్పులేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్‌లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.