ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.
ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ 189 పరుగులు చేసింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ జట్టు స్వల్ప స్కోరుకే ఆల్ ఔట్ అయ్యింది. దీంతో లక్నో ముందు 136 పరుగుల టార్గెట్ ఉంది.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన ప్లే ఆఫ్ మ్యాచుల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 28వ తేదిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ పై 1075 పరుగు చేయడంతో డేవిడ్ వార్నర్ రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. రాజకీయాల్లో తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. క్రికెట్ కి పూర్తిగా వీడ్కోలు పలికి... రాజకీయాల్లో స్థిరపడాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.
స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు(ఏప్రిల్ 20)న జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి RCBకి కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే డు ప్లెసిస్ గాయం కారణంగా విరాట్ బాధ్యతలు స్వీకరించారు.
ఐపీఎల్లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.
అద్భుత బౌలింగ్ (Bowling)తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.. భారీ స్కోర్ (Score) కాకుండా నియంత్రించారు. కానీ ఛేదనలో తడబడ్డారు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. దూకుడైన బ్యాటింగ్.. బౌలింగ్ లోనూ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.