టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫిట్ సాధించాడు. వెస్టిండీస్‌కు చెందిన టాగెనరైన్, అతని తండ్రి శివ్ నరైన్‌ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో జూలై 12న విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం డొమినికాలో భారత్ వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితం చేసింది. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసి ఔరా అనిపించారు.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ థ్రెడ్స్ యాప్ లో క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ నేను కొత్త యాప్ లోకి వచ్చాను అని రాసుకొచ్చారు. దీనికి బదులుగా వీడియోలు మాత్రం పెట్టకు అని కమ్మిన్స్ కామెంట్ చేశాడు.
ఈరోజు క్రికెట్ చక్రవర్తి మహేంద్ర సింగ్ ధోనీ 42వ పుట్టినరోజు. మహీ చాలా కాలం క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడతాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా మహి కోట్లలో సంపాదిస్తున్నాడు. బ్రాండ్లు, ఎయిడ్స్, ఆర్మీ ఉద్యోగం ఇలా చాలా చోట్ల ఆయనకు ఆదాయం వస్తుంది.
ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.