ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్‌గాను చరణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్‌లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్కమ్ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్‌లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్...
ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లి(Virat kohli), సౌరవ్ గంగూలీ(Ganguly)ని అన్‌ఫాలో చేసిన తర్వాత, దాదా ఖచ్చితమైన ప్రతిస్పందనతో రిప్లై ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్లిద్దరి మధ్య తాజాగా జరిగిన మ్యారెట్ ఎంటో ఇప్పుడు చుద్దాం.
రైజర్స్ ను ముంబై కట్టడి చేసింది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి హైదరాబాద్ ను బోల్తా కొట్టించారు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబై హ్యాట్రిక్ విజయం సాధించగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవిచూసింది.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ వేసింది.
దుబే అవుటైన సమయంలో కోహ్లీ ఆనందోత్సవాలు కాస్త శృతి మించినట్లుగా కనిపించింది. దూకుడుగా వ్యవహరించిన కారణంగా పైన్ పడింది.
ఐపీఎల్ నిన్నటి మ్యాచ్‌లో ఓ బుడ్డొడు విరాట్ కోహ్లికి సందేశం ఇచ్చారు. అంకుల్ మీ కూతురు వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా అని అడిగారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వర్ధమాన ఆటగాళ్ల కోసం రింకూ సింగ్ రూ.50 లక్షలతో ఓ హాస్టల్ ను నిర్మిస్తున్నాడు.
బెంగుళూరు (Bangalore) ముందు 227 పరుగుల భారీ టార్గెట్ చెన్నై ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై(Chennai)ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఫోర్లు ,సిక్సర్లుతో విరుచుకుపడింది. కాన్వే (Devon Conway) (83) శివమ్ దుబే (52) అజింక్య రహానే (37) రాణించారు. మొయిన్ అలీ 9 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో జడేజా కూడా ఓ సిక్స్ బాదాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 1, వేన్ పార్నెల్ 1, వై...
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు సూర్యకుమార్‌కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్‌కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో దాడి చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఆటగాళ్లు నిలువరించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది.
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీజన్లో అధ్వాన్నమైన ప్రారంభం తర్వాత ముంబై ఇండియన్స్ (MI) IPL 2023 క్లాష్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.