రేపు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టుకు భారత్ ప్రత్యేకంగా గ్రీన్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. కానీ ఈ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. విండీస్ సిరీస్ అనంతరం భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీంతో ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది.