మరికాసేపట్లో టీమిండియాతో కీలక వన్డే ఆడనున్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. రెండో వన్డేలో తొండ కండరాల నొప్పితో బాధపడిన నండ్రే బర్గర్, డి జోర్జి జట్టు నుంచి వైదొలిగినట్లు ప్రొటీస్ బోర్డ్ ప్రకటించింది. అలాగే 9 నుంచి జరిగే T20 సిరీస్‌కి కూడా డి జోర్జి దూరమైనట్లు పేర్కొంది. అతని రిప్లేస్‌మెంట్‌ని ప్రకటించాల్సి ఉంది.