WPL-2026 మెగా వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ హెన్రీని రూ.1.30 కోట్లకు ఢిల్లీ తీసుకుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ నడిన్ డ్ క్లెర్క్ రూ.65 లక్షలకు RCBలోకి తీసుకున్నారు. కిరణ్ నవ్గిరే కోసం RTM కార్డు ఉపయోగించి రూ.60 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. భారత ప్లేయర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.