గాయం కారణంగా ODI కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ ఆటకు దూరమైన క్రమంలో మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కి జట్టు పగ్గాలు ఇస్తామన్నా వద్దంటాడని, కాబట్టి KL రాహుల్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. అతనికి కెప్టెన్‌గా, ఆటగాడిగా అనుభవం ఉందని, సౌతాఫ్రికాతో ODI సిరీస్‌లో INDని నడిపించగలడని పేర్కొన్నాడు.