అఫ్గన్ టీమ్ జూన్లో భారత్ పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో ఆఫ్గన్ ఓ టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. టెస్ట్(న్యూ చండీగఢ్) జూన్ 6న ప్రారంభం కానుండగా.. 14న తొలి వన్డే(ధర్మశాల), 17న రెండో మ్యాచ్(లక్నో), 20న మూడో వన్డే(చెన్నై) జరగనున్నాయి. అఫ్గన్ పర్యటన సందర్భంగా రోహిత్-కోహ్లీ జోడీ మరోసారి ‘మెన్ ఇన్ బ్లూ’ జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.