సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ నెల 3న రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన టీమిండియా ఆటగాళ్లకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. కెప్టెన్ KL రాహుల్ తప్పును అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.