IPL 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిచిందే. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో చెరో 3 విజయాలు నమోదు చేశాయి. దీంతో ఇవాళ్టి పోరు కూడా పోటాపోటీగా సాగే ఛాన్స్ ఉంది. మరి విజయం కోసం పంజాబ్ కెప్టెన్ అయ్యర్, గుజరాత్ కెప్టెన్ గిల్ రచించే వ్యూహాల్లో ఇవాళ ఏవి పనిచేస్తాయో చూడాలి.