IPL మినీ వేలంలో శ్రీలంక బౌలర్ మతీశా పతిరణను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ.18 కోట్లకు పతిరణను తీసుకుంది. కనీస ధర రూ.2 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు వేలం వెళ్లింది. కాగా గతంలో పతిరణ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన విషయం తెలిసిందే.
Tags :