ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.