బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో గెలిచి జోరు మీదున్న టీమిండియా రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు బంగ్లా కూడా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు రోజులు పూర్తిగా వర్షం పడుతుందని సమాచారం. కాగా కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.