కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులోకి వచ్చి చేరింది. సీఎం ఎంపిక కోసం పరిశీలకులను పంపిన.. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వస్తున్నారని తెలిసింది.
కర్ణాటక(Karnataka)లో బీజేపీ(BJP) ఓడిపోవడంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర(Maharastra)కు కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) మంచి కిక్ ఇచ్చాయి.
నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేసిన...వారాహి వెహికిల్ రోడ్డెక్కనుంది. అసలు వారాహికి ఏమైందని గట్టిగానే ట్రోల్ చేసింది అధికార వైసీపీ. సడెన్‌గా రోడ్డెక్కుతుందని జనసేన నాయకులు చెప్పడం ఇప్పుడు అధికార వైసీపీకి మింగుడు పడటం లేదు. రెండు మూడ్రోజుల నుంచి.... తెగ ప్రెస్ మీట్లు పెడుతున్న పవన్.....పొత్తులుంటాయని కరాకండీగా చెప్పేసారు. ఈ నేపధ్యంలోనే..వేర్ ఈజ్ వారాహి అంటూ తెగ ట్రోల్ చేశారు. అధిక...
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం అవుతారు. అక్కడ సీఎల్పీ నేత గురించి చర్చించి.. ఎన్నుకుంటారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంచేశారు. టీడీపీ కూడా కలిసి వస్తోందని పవన్ కల్యాణ్ తమతో చెప్పారని.. ఈ విషయం కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్(Bengal Football Club) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ కోల్‌కతా వచ్చారు. శనివారం సాయంత్రం మమతాను మర్యాదపూర్వకంగా కలిశారు.