టీవీ సిరియల్స్ లో నటించే అప్పుడు పెద్దగా డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయంలో ఒక యాడ్ కోసం కోట్ల రూపాయాలను ఇస్తామని ఒక యాడ్ లో నటించాల్సిందిగా కోరారు కానీ అలాంటి యాడ్ లో నటించడం ఇష్టం లేక దాన్ని తిరస్కరించినట్లు కేంద్ర కేబినెట్ మంత్రి సృతి ఇరానీ తెలిపారు.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానిక...
రూ.6,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన కొద్దిసేపటికే వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోడీ(modi) తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
రాజకీయాల కంటే అనుబంధాలే మఖ్యమని మరోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్(bandi Sanjay) చాటుకున్నారు. ఇటివల గుండెపోటుతో మృతి చెందిన నందగిరి మహేందర్‌రెడ్డి పాడేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ తో కలిసి మోశారు. అయితే మహేందర్ రెడ్డి గతంలో ఏబీవీపీ కార్యకర్తగా, బీజేపీ నేతగా ఉన్న క్రమంలో తనకు అనుబంధమున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మహేందర్‌రెడ్డి పార్టీ మారినా కూడా సంజయ్ అతని పట్ల చూపిన అభిమానాన్ని పలువు...