వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపింది. రేవంత్ కామెంట్లను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ముక్తకంఠంతో ఖండించారు.
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఆ స్కూలును రీఇన్నోవేషన్ చేయించారు. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించారు.
కేంద్రమంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. 22 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ లేదంటే లక్ష్మణ్.. ఏపీ నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్, లేదంటే కిరణ్ కుమార్‌కు పదవీ వరించనుంది.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. విజన్ ఉందని, విస్తరాకుల కట్ట ఉందని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు.