వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం
కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది
గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది
TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు
అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి
అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు
సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానికి ప్రతీకలు
మున్సిపల్ సంస్థ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించింది
వ్యాక్సిన్ల తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషించింది
కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి
స్కాంల దృష్టి మార్చేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారు
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాలేవు
తెలంగాణ ప్రజలు కేసీఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి
కేసీఆర్ ప్రతి ప్రాజెక్టులో కమిషన్ తీసుకుంటూ అవినీతి మయంగా తయారయ్యారు