పవన్ కల్యాణ్ దళపతి కాదు, దళారి అన్న ఏపీ మంత్రి రోజా పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు పవన్ మీడియా ముందు హీరో, రాజకీయాల్లో జీరో అని వెల్లడి చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్య
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా 25కి పైగా పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో మహాకూటమి పేరు ఖరారైన ఈ పార్టీల సమావేశం జరుగుతోంది.
కోకాపేటలో ఎకరం రూ. 50 కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ కు కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిన విషయంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.