తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారు. వారి వివరాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని బాపట్లలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వమే అలా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాళ్లు ఎవరంటే?
లోక్‌సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయం గురించి కేంద్రమంత్రిని అడిగారు. దీంతో అతను దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గురించి సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(bandla ganesh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓకే అంటే తన బయోగ్రఫీ గురించి బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని వెల్లడించారు. అంతేకాదు ఆ సీన్ల గురించి విశ్లేషణ కూడా చేశారు.
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇటివలనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా..జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుకానున్న మంత్రి వర్గంలో ఎవరు మంత్రులుగా ఉంటారు? ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ఆసక్తి అనేక మందిలో మొదలైంది. ఈ క్రమంలో ఆశావాహుల జాబితా వివరాలను ఇక్కడ చుద్దాం.
తెలంగాణలో రేపు కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో నెలకొన్న ప్రముఖ ఐటీ సంస్థలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ రంగం విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం కింద ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే విషయానికి సంబంధించి వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నారంటే?