తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న గృహ జ్యోతి పథకానికి భారీ సంఖ్యలో అప్లికేషన్‌లు నమోదయ్యాయి. అర్హులను ఎంపిక చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి రాజనామా చేయగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నేత బాబా సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి భారీ ఖర్చులు అవసరం. పార్టీలకు నిధుల సమీకరణ ఒక సవాలుగా ఉంటుంది. విరాళాలు, పార్టీ ఫండ్ ద్వారా నిధులు సేకరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి వాయిదా పడింది.
సాక్షి టీవీ తనది కాదని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సాక్షి సంగతo తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వవర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ డూప్ ఉన్నారని, అతని వివరాలు త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు.