తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో పెట్టారని జూపల్లి ఆరోపించారు.
సీఎం జగన్‌కు దళితులంటే ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆయనను విమర్శించారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య పవన్ కల్యాణ్‌కి కీలక సూచనలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టనున్నారు. మణిపూర్‌లో ప్రారంభంకానున్న ఈ యాత్రకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ రాజ్‌భవన్‌లో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె కుండలో పాయసం వండారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చిందని అందరు అంటున్నారు. కానీ అవి 420 హామీలు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టామని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని ఆయన అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈక్రమంలో మాట్లాడుతూ ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యిందని.. జగన్‌ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమర్ అన్నారు. ఈక్రమంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వద్దని వ్యాఖ్యనించారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారన్నారు.
విజయవాడలోని నోవాటెల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనిని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.