• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

ys sharmila meet governer:రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి, గవర్నర్‌కు షర్మిల వినతిపత్రం

ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్‌లో (Raj bhavan) గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.

February 25, 2023 / 06:22 PM IST

kodali nani on lokesh:పార్టీని జూ.ఎన్టీఆర్‌కు ఇచ్చేయు.. లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్

kodali nani on lokesh:టీడీపీ యువ నేత నారా లోకేశ్‌పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.

February 25, 2023 / 03:15 PM IST

Mallikarjun Kharge: బీజేపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధం

దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఖర్గే స్పష్టం చేశారు.

February 25, 2023 / 03:08 PM IST

BSP : గులాంగిరి చేసే బానిస రాజకీయ నేతలు ఉన్నంతవరకు అభివృద్ధి శూన్యం : RSP

సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

February 25, 2023 / 11:48 AM IST

Renamed పేర్ల తొలగింపుపై దూకుడు.. మరో రెండు నగరాలకు

‘ఔరంగాబాద్ ఎప్పటికీ మా నగరం. ఇప్పుడు ఔరంగాబాద్ కోసం మా శక్తి ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మా ప్రియమైన నగరం కోసం ఒక భారీ మోర్చా నిర్వహిస్తాం. మా నగరం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ శక్తులను (బీజేపీ) ఓడించడానికి ఔరంగాబాద్ వాసులను సిద్ధం చేస్తాం. పోరాటం కొనసాగిస్తాం’

February 25, 2023 / 11:33 AM IST

Name Changed మరో పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

February 25, 2023 / 07:26 AM IST

nara lokesh on jr.ntr:నారా లోకేశ్ సంచలనం, జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి

nara lokesh on jr.ntr:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (jr.nre) రాజకీయాల్లోకి రావాలని కోరారు.

February 25, 2023 / 02:51 PM IST

avinash reddy:‘నేను వెళ్లెప్పటికే లేఖ ఉంది’ సీబీఐ అధికారులతో అవినాశ్

avinash reddy:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సీబీఐ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఎంక్వైరీ జరిగింది. వివిధ అంశాలపై నాలుగున్నర గంటల పాటు ప్రశ్నలు వేశారు.

February 24, 2023 / 07:36 PM IST

ys sharmila:పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో చెప్పు.. కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న

ys sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల (ys sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్, ఆ పార్టీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల (ys sharmila) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర అని అడిగారు.

February 24, 2023 / 05:03 PM IST

chandrababu:కాలగర్భంలో కలిసిపోక తప్పదు.. బెదిరిస్తే అదరం: చంద్రబాబు

chandrababu:గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ఇటీవల అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) పరిశీలించారు. ధ్వంసమైన టీడీపీ ఆఫీసును (tdp office) పరిశీలించారు. ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు (chandrababu) పేర్కొన్నారు.

February 24, 2023 / 04:29 PM IST

sajjala on viveka murder case:సజ్జల సంచలనం.. వివేకా కేసు తీరుపై సందేహాలు

sajjala on viveka murder case: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి (vivekananda reddy) హత్య కేసులో సీబీఐ (cbi) విచారణ కీలకదశకు చేరింది. జగన్ బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ (cbi) మరోసారి విచారించింది. కేసు ముగింపు దశకు చేరిందని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

February 24, 2023 / 03:49 PM IST

magunta srinivasula reddy:రాఘవ ఏ తప్పు చేయలేదు: శ్రీనివాసుల రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు తీహర్ జైలులో ఉన్నారు. ఈ అంశంపై శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదన్నారు.

February 24, 2023 / 02:39 PM IST

tarun chugh:తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చం, తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.

February 24, 2023 / 02:10 PM IST

YS Viveka Case రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి

సీబీఐ కేసును తీవ్రంగా పరిగణించడంతో పాటు చాలా మందిని విచారణ చేసింది. ఆ విచారణలో వచ్చిన వివరాలకు అవినాశ్ తో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విచారణ అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీబీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది.

February 24, 2023 / 01:56 PM IST

Rapaka Vara Prasada Rao: పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనే గెలుస్తా

పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనే గెలుస్తా..! అంటోన్న రాపాక వరప్రసాద రావు...ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

February 24, 2023 / 12:41 PM IST