»Nara Lokesh Called On Jr Ntr Must Come To Politics
nara lokesh on jr.ntr:నారా లోకేశ్ సంచలనం, జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి
nara lokesh on jr.ntr:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (jr.nre) రాజకీయాల్లోకి రావాలని కోరారు.
nara lokesh called on jr.ntr must come to politics
nara lokesh on jr.ntr:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (jr.nre) రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునేవారంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారని పేర్కొన్నారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరారు.
రాజకీయాల్లోకి వచ్చేవారికి కావాల్సింది.. మంచి మనసు అని చెప్పారు. 2014లోనే పవన్ కల్యాణ్‌లో మంచి మనస్సు చూశానని లోకేశ్ (nara lokesh) గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో జనసేన (janasena) టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు టీడీపీ అధికారం చేపట్టింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) కూడా భాగస్వామిని చేయాలని అనుకుంటున్నారు. ఆయన పాలిటిక్స్‌లోకి వస్తే బాగుంటుందని సూచించారు.
చంద్రబాబు (chandrababu) తర్వాత టీడీపీ అధ్యక్ష పదవీ ఎవరు చేపడుతారనే అంశం ప్రశ్నగానే ఉంది. లోకేశ్ (nara lokesh) ఉన్నప్పటికీ.. ఆయన చెబితే ఇప్పుడున్న నేతలు అంతా వింటారా అనే సందేహాం ఉండనే ఉంది. బ్రహ్మిణి (brahmini) లేదంటే.. జూనియర్ ఎన్టీఆర్ (jr.ntr) పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీయరని.. ఆయన వస్తే.. పార్టీ మొత్తం ఆయన చెప్పు చేతల్లోకి వెళుతుందని మరికొందరు ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
కాగా నారా లోకేశ్ (nara lokesh) ఆటో డ్రైవర్లతో (auto driver) సమావేశం అయ్యారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధర పెరిగాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాల్సిందేనని లోకేశ్ ఉద్ఘాటించారు.