• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

BRS Dispute కేటీఆర్ సభలో గందరగోళం.. రాజుకున్న వివాదం

కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.

February 24, 2023 / 12:21 PM IST

AP CID searches: మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపినట్లుగా సమాచారం.

February 24, 2023 / 11:42 AM IST

IPS Roopa Vs IAS Rohini: రూప వ్యాఖ్యలు.. కోర్టులో రోహిణికి బిగ్ రిలీఫ్

ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది.

February 24, 2023 / 11:08 AM IST

Kotamreddy Sridhar Reddy: హైకోర్టులో ఎమ్మెల్యేకు చుక్కెదురు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.

February 24, 2023 / 09:35 AM IST

Chandrababu Naidu: వివేకా కేసులో అలా దొరికిపోతానని జగన్ ఊహించలేదు

తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.

February 24, 2023 / 09:10 AM IST

Congress Plenary: ఎన్నికలే లక్ష్యం.. ఇదే అజెండాతో నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ

ఈ ప్లీనరీలో జరిగిన సందేశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి వారిలో నూతనోత్తేజం తీసుకురావాలని భావిస్తున్నది. కేంద్రం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఆదేశించనుంది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party-INC) వ్యూహం రచిస్తోంది.

February 24, 2023 / 08:23 AM IST

Joining in BRS: కేసీఆర్ పార్టీలోకి విజయవాడ మాజీ మేయర్

విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.

February 24, 2023 / 08:05 AM IST

RGV Tweet: మేయర్ ఇంట్లోకి 5000 కుక్కలు తోలాలని ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్(Hyderabad)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుక్కల దాడికి సంబంధించి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రియాక్ట్ అయ్యాడు.

February 24, 2023 / 08:03 AM IST

Humein sirf Modi chahiye: విడిపోకుంటే బాగుండేది.. మోడీ కావాలంటున్న పాక్ సిటిజన్

నెట్టింట ఓ పాకిస్తాన్ పౌరుడి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే... షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారని ఓ పౌరుడు చెప్పాడు.

February 24, 2023 / 07:25 AM IST

ktr fired on revanth:పదిసార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారు..రేవంత్: కేటీఆర్

ktr fired on revanth:తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ.. ప్రజలతో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. రేవంత్ రెడ్డి‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరికే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

February 23, 2023 / 07:47 PM IST

talasani:తలసాని కాంట్రవర్సీ కామెంట్స్.. మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా

talasani:అంబర్ పేటలో వీధికుక్కల దాడితో చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా అంతే అవసరం అన్నారు. అంటే చిన్నారులు చనిపోయినా ఏం కాదా అని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

February 23, 2023 / 06:10 PM IST

pattabi:రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి.. ముసుగేసి కొట్టారు

pattabi:గన్నవరం ఇన్సిడెంట్‌కు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్ (pattabi) సహా 10 మందిని రాజమండ్రి (rajahmandry) సెంట్రల్ జైలుకు (central jail) తరలించారు. పట్టాభి అండ్ కోపై పోలీసులు 3 కేసులు (3 cases) పోలీసులు (police) ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

February 23, 2023 / 05:00 PM IST

Kalvakuntla Ramya Rao: కేసీఆర్ కుటుంబంలో అతను నా ఎడమ కాలు చెప్పుతో సమానం

కేసీఆర్ కుటుంబంలో అతను నా ఎడమ కాలు చెప్పుతో సమానం అంటున్న కల్వకుంట్ల రమ్య రావు(Kalvakuntla Ramya Rao) ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

February 23, 2023 / 06:03 PM IST

kanna joined tdp:టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు

kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.

February 23, 2023 / 03:25 PM IST

Naraparaju Ramchander Rao: బీజేపీ దిగజారలేదు

బీజేపీ దిగజారలేదని అంటున్న నారపరాజు రాంచందర్ రావు ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం

February 23, 2023 / 02:20 PM IST