• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Women’s Day ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు

కల్వకుంట్ల కవిత (K Kavitha) చేస్తున్న డిమాండ్ కు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు పలికారు. కవిత చేస్తున్న డిమాండ్ నే పవన్ చేశాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరాడు. ఇదే విషయమై తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంచినట్లు తెలిపాడు.

March 8, 2023 / 01:09 PM IST

tank bund వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్ష.. అరెస్ట్, బొల్లారం పీఎస్‌కు తరలింపు

ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఫిల్మ్ నగర్‌లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగగా.. అరెస్ట్ చేశారు.

March 8, 2023 / 01:15 PM IST

Tripura రెండోసారి సీఎంగా మాణిక్ సాహ.. రెండు రోజులు అక్కడే ప్రధాని

వరుస కార్యక్రమాలతో ప్రధాని మోదీ మూడు రోజులుగా ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నారు. నిన్న నాగాలాండ్, మేఘాలయలో పర్యటించారు. తాజాగా త్రిపురలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయడంలో వ్యూహం రచించిన మోదీ ఇక ఢిల్లీకి పయనమయ్యాడు.

March 8, 2023 / 12:35 PM IST

Delhi excise policy case: కవితకు నోటీసులపై జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే..

భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు.

March 8, 2023 / 12:12 PM IST

MLC Kavitha రియాక్షన్ ఇదే..! లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు..

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ నోటీసులకు ఆమె స్పందించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.

March 8, 2023 / 11:32 AM IST

MLC Elections : వామపక్షాలతో చంద్రబాబు పొత్తు..!

MLC Elections : ఆంధ్రప్రదేశ్ లో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని టీడీపీ చూస్తున్న‌ది. ఇందులో భాగంగా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. టీడీపీ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ చేయ‌కుండా వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని న...

March 8, 2023 / 10:32 AM IST

RK Roja: టూరిస్టా… టూరిజం మినిస్టరా అన్న వారికి ఇదే సమాధానం…

మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.

March 8, 2023 / 09:39 AM IST

MK Stalin నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. నరేంద్ర మదీ అప్రజాస్వామిక పాలనను దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.

March 8, 2023 / 08:52 AM IST

Delhi excise policy case: కవిత బినామీ రామచంద్ర పిళ్లై, ఆమె ప్రతినిధిగానే…

సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).

March 8, 2023 / 07:37 AM IST

Ambati Rambabu: జనసేన అమ్ముడుపోయే సేన: మంత్రి అంబటి రాంబాబు

జనసేన(Janasena) అమ్ముడుపోయే సేన అని, హైదరాబాద్ లో వేలం పాట పెట్టేశారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కామెంట్స్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనసేన(Janasena) వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారన్నారు. బీఆర్ఎస్(BRS) పాడుకుంటుందో, చంద్రబాబు పాడుకుంటాడో లేకపోతే బీజేపీ(BJP) పాడుకుంటుందో, ఎవరు ...

March 7, 2023 / 09:07 PM IST

Lalu Prasad Yadav : ఏమైనా జరిగితే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను లాలూ కుమార్తె వార్నింగ్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను(Lalu Prasad Yadav) సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ (CBI) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

March 7, 2023 / 07:00 PM IST

Amit Shah : దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్.. తెలంగాణ పై బీజేపీ గురి

2019 లోక్‌సభ (Lok sabha) ఎన్నికలలో బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలిచి వరుసగా రెండోసారి ప్రధాని మోదీ (Pm modi) అయ్యారు. మరో సంవత్సరం నుంచి లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో బీజేపీ హైకండ్ లో అంతర్మధనం మొదలైంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుదని పలు రాజకీయ పార్టీలు ఆరోపించున్నాయి.

March 7, 2023 / 06:58 PM IST

Achennaidu షాకింగ్ కామెంట్స్.. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి…

Achennaidu : ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు..చాలా రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఏ పార్టీ పంచినా తీసుకోవాలి అంటూ ఓటర్లకు ఆయన చెప్పడం గమనార్హం.

March 7, 2023 / 05:40 PM IST

malla reddy collegeలో డ్యాన్స్‌తో హోరెత్తించిన Brs Mlc కవిత

kavitha dance:మల్లారెడ్డి కాలేజీలో హోలీ (holy), ఉమెన్స్ డే (womend day) వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) పాల్గొన్నారు. విద్యార్థులతో (students) కలిసి కవిత డ్యాన్స్ చేశారు. ముందుగా ఉమెన్స్ డే (womens day) జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం సంతోషకరం అని అభిప్రాయపడ్డారు.

March 7, 2023 / 03:47 PM IST

MIM పై ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్..!

MIM : ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఎంఐఎం పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీలో భారీ ఎత్తున నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ స్కామ్ లో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.

March 7, 2023 / 03:16 PM IST