kavitha dance:మల్లారెడ్డి కాలేజీలో హోలీ (holy), ఉమెన్స్ డే (womend day) వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) పాల్గొన్నారు. విద్యార్థులతో (students) కలిసి కవిత డ్యాన్స్ చేశారు. ముందుగా ఉమెన్స్ డే (womens day) జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం సంతోషకరం అని అభిప్రాయపడ్డారు.
kavitha dance:మల్లారెడ్డి కాలేజీలో హోలీ (holy), ఉమెన్స్ డే (womend day) వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) పాల్గొన్నారు. విద్యార్థులతో (students) కలిసి కవిత డ్యాన్స్ చేశారు. ముందుగా ఉమెన్స్ డే (womens day) జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం సంతోషకరం అని అభిప్రాయపడ్డారు. దేశాన్ని శాసించే శక్తి మహిళలకు (womens) ఉందని స్పష్టంచేశారు. కవితతోపాటు మిగతా మహిళలు, మంత్రి మల్లా రెడ్డి (malla reddy) కూడా ఉన్నారు. ఈ కాలేజీ మంత్రి మల్లారెడ్డిదే అనే సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (siddu jonnalagadda) కూడా కాలేజీకి వచ్చాడు. అప్పుడు మంత్రి మల్లారెడ్డితో (mallareddy) పాటు డ్యాన్స్ చేశాడు. వారిని స్టూడెంట్స్ (students) ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత (kavitha) వచ్చి.. విద్యార్థులతో ఆడిపాడారు. స్టూడెంట్స్‌లో (students) జోష్ నింపే ప్రయత్నం ఆమె చేశారు.
కల్వకుంట్ల కవిత (kavitha) తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి.. బతుకమ్మను (batukamma) విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో గల ఇతర నగరాల్లో.. విదేశాల్లో కూడా బతుకమ్మను (batukamma) ఆడారు. బతుకమ్మకు ఈ స్థాయిలో గుర్తింపు కవిత (kavitha) వల్లే వచ్చింది. అంతకుముందు పండగ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలను (batukamma sarees) కూడా పంపిణీ చేస్తున్నారు.
కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్.. షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటీవల మాజీమంత్రి సిసోడియా కూడా అరెస్టయ్యాడు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు అందజేశారని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.