• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

IPL 2023: RR బౌలర్ల ప్రదర్శన అదుర్స్.. SRH దారుణ ఓటమి

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు(Rajasthan Royals)..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.

April 2, 2023 / 07:25 PM IST

Perni Nani: చంద్రబాబు, పవన్ కు పులివెందులలో పోటీ చేసే ధైర్యముందా?

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.

April 2, 2023 / 06:43 PM IST

Rashmika Dating: బెల్లంకొండ శ్రీనివాస్‌తో రష్మిక డేటింగ్?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియ...

April 2, 2023 / 06:10 PM IST

Maoists: ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ..అమ్మాయిల విషయంలో కూడా

తెలంగాణలోని బెల్లంపల్లి(Bellampalli) ఎమ్మెల్యే(MLA) దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah)కు మావోయిస్టులు(Maoists) లేఖ రాశారు. చిన్నయ్య డైరీ పని కోసం వచ్చే మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని లేఖలోపేర్కొన్నారు. దీంతోపాటు బెదిరింపులు, భూ కబ్జాలు చేస్తున్నారని..ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని సూచించారు.

April 2, 2023 / 05:35 PM IST

Minor: విద్యార్థినిని బలవంతంగా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.

April 2, 2023 / 05:08 PM IST

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ కలుస్తాయ్!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే BRS, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(bandi sanjay) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేశాడని సంజయ్ ఆరోపించారు.

April 2, 2023 / 04:18 PM IST

Nara Lokesh: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మండిపడ్డ నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి ఎర్రగుట్ట భూములను ఆక్రమించారని ఆరోపించారు. 902, 909 సర్వే నంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ఫామ్‌హౌస్‌ కట్టించుకుని ప్రజలకు నీతులు చెబుతున్నారని కేతిరెడ్డిపై లోకేష్ మండిపడ్డారు.

April 2, 2023 / 03:45 PM IST

Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్ 8న ప్రారంభం!

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

April 2, 2023 / 02:55 PM IST

Station Ghanpur : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

మాజీ మంత్రి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. సీ ఎం కేసీఆర్ (CM KCR) అందరినీ కలుపుకుని ఆత్మీయ సమ్మేళనాలు (Spiritual Compounds) నిర్వహించాలని చెబితే.. స్థానిక నాయకత్వం తనను విస్మరించిందని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను సపోర్టు చేశానన్నారు.

April 2, 2023 / 02:23 PM IST

Nani 30: రేపు నాని 30వ మూవీ షూట్ గోవాలో షురూ!

న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.

April 2, 2023 / 02:12 PM IST

Hyderabadలో 24/7 డాగ్ స్వ్కాడ్: మేయర్ విజయలక్ష్మీ

హైదరాబాద్‌లో 24 గంటలు డాగ్ స్క్వాడ్ అందుబాటులో ఉంటారని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు.

April 2, 2023 / 02:03 PM IST

Controversial comments : తీరు మారని ఎమ్మెల్యే రాజాసింగ్.. మరో కేసు నమోదు

హైదరాబాద్ (Hyderabad) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కున్నారు. ఆయన పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో(Shobhayatra) ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్‌ గంజ్‌ పోలీసులు రాజా సింగ్ పై ఈ కేసు నమోదు చేశారు.శోభాయాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.

April 2, 2023 / 01:58 PM IST

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి

ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.

April 2, 2023 / 01:50 PM IST

Degree ఉన్నవారికి కొలువు లేదు.. లేనివారికి మాత్రం.. మోడీపై కవిత విమర్శలు

ప్రధాని మోడీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. దేశంలో నిరుద్యోగిత రేటు 7.8 శాతంగా ఉందని.. 3 నెలల గరిష్ట స్థాయికి చేరిందని చెప్పారు.

April 2, 2023 / 01:46 PM IST

CM Kcr అబద్దాల కోరు.. రేవంత్ రెడ్డి విసుర్లు

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.

April 2, 2023 / 01:30 PM IST