ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లను ఆకట్టుకునే వీడియోలో షేర్ చేయటంతో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తన దృష్టికి వచ్చిన ఆసక్తికర విషయాలూ షేర్ చేస్తు వారిని మరింతగా ప్రోత్సహిస్తుంటారు. తాజాగా వేడి వేడి ఇండ్లీల వీడి...
గాడిద పాలతో చేసిన సబ్బులను ఉపయోగిస్తే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కేట...
జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.
ఆంగ్ల భాషలో మాట్లాడితే ఫైన్ పడుద్ది. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటలీ(italy)లో కొత్తగా ఇంగ్లీష్(English) భాషను వినియోగించడాన్ని నిషేధించారు. ఒక వేళ ఉపయోగిస్తే వారికి 100,000 యూరోల (రూ.82,46,550)ఫైన్ విధించనున్నారు.
బాలీవుడ్ (Bollywood) నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని తన బోయ్ ఫ్రెండ్ తో కలసి దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా శ్రీవారి సన్నిధి (Srivari Sannidhi) వద్ద మీడియా కెమెరాలకు కంటపడ్డారు. వీరిద్దరూ గతంలో పలు వేడుకలకు కలసి హాజరు కావడం తెలిసే ఉంటుంది. వీరిద్దరూ తిరుమలలో(Tirumala) ప్రత్యక్షం కావడం అభిమానుల్లో ఆసక్తికి దారితీసింది. జాన్వీతోపాటు, ఆమె సోదరి ఖుషీ కపూర్ స్వామి వారికి సాష్టాంగ నమస్క...
Uddav Thakre : ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ క్వాలిఫికేషన్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని మొదట మొదలుపెట్టింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్‌లోని పెద్దల వరుకు వెళ్లింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రతిపక్షాలు(opposition parties) ఆరోపిస్తున్న సంగతి తెలసిందే. తాజాగా ఈ వ్యవహారం భారత రాష్ట్రపతి (President of India) వరకు చేరింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంపై బీఎస్పీ స్టేట్ చ...
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రూల్స్ అతిక్రమించి నిధులు మళ్లించిన కేసులో సంస్థ ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao), శైలజా కిరణ్(Sailaja Kiran)లను నేడు ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు.
అత్తారింటి (Attarinti) వేధింపులతో కోడళ్ళు కానీ, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేయడం ఇప్పటివరకు చూశాం. ఇక్కడ మాత్రం అల్లుడు అత్తారింటిముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తన కన్న పేగును తనకు దూరం చేయ్యొద్దంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు (Kodada)చెందిన రమణి పృథ్వితో హైదరాబాద్ (Hyderabad) చెందిన ప్రవీణ్ కుమార్‌కు 2018 ఆగస్టులో వివాహమైంది.
Anam Ramanarayana Reddy : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై ఆయన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను పార్టీ సస్పెండ్ చేయడంపై కూడా ఆయన స్పందించారు.
తెలంగాణ (Telanagna) హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ (Radhakrishnan) కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొచ్చిలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేరళ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోల్‌కత్తా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా (chief justice) పనిచేశారు. దీంతోపాటు రాధాకృష్ణన్ కేరళ లీగల్ సర్వీసెస...
గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సీఎం జగన్ (CM Jagan) కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు.
జనగామ డీసీసీ (Janagaam DCC) అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (Janga Raghav Reddy) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) జరిగిన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డి గైర్హా...