• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Rahul Gandhi : సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ కు రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీ...

April 2, 2023 / 12:11 PM IST

Vande Bharat Express : శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్

తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్‌ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ (Secunderabad) నుంచి తిరుపతికి వయా...

April 2, 2023 / 11:34 AM IST

HYDకి ఐపీఎల్ ఫీవర్.. అదనపు బస్సులు, మెట్రో కూడా

మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.

April 2, 2023 / 12:22 PM IST

Go Back మీకు ఇక్కడేం పని.. ఆంధ్రా పోలీసులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.

April 2, 2023 / 11:21 AM IST

Tirupati District : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు !

తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.

April 2, 2023 / 09:47 AM IST

costume krishna కన్నుమూత.. ప్రముఖుల నివాళి

costume krishna:సినీయర్ నటుడు, నిర్మాత కస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలో గల స్వగృహంలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

April 2, 2023 / 09:39 AM IST

IPL 2023 : మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సంబురం..

హైదరాబాద్‌లో(Hyderabad) ఐపీఎల్‌ సంబురం మొదలుకానున్నది. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్‌(Uppal)లో జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

April 2, 2023 / 09:17 AM IST

Mild stroke : ములుగు జడ్పీ చైర్మన్‌‌‌‌కు హార్ట్ స్ట్రోక్ .. సీపీఆర్ చేసి కాపాడిన భార్య

ములుగు జడ్పీ చైర్మన్,కుసుమ జగదీష్(Kusuma Jagdish) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు .హనుమకొండ (Hanumakonda) లోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ (Mild stroke) అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు.

April 2, 2023 / 08:42 AM IST

TSPSC : పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.

April 2, 2023 / 08:14 AM IST

IPL 2023 : తిప్పేసిన మార్క్‌వుడ్.. లఖ్​నవూ చేతిలో దిల్లీ చిత్తు

ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)..లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్‌లో 16వ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 ...

April 2, 2023 / 07:43 AM IST

Telangana : రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్ష సూచన..

అటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో (Telangana) వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం (Rain) కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.

April 1, 2023 / 10:16 PM IST

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ లిక్కర్ స్కాంలో(Delhi Liquor Scam) అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి(Sarath Chandra Reddy) బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స చేయించాల్సిన అవసరం వుందంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ (Bail Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానవతా దృక...

April 1, 2023 / 09:43 PM IST

IPL 2023 : మొహాలీలో వర్షం… DL పద్ధతిలో పంజాబ్ కింగ్స్ విజయం

మొహాలీలో (Mohali) భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్‌కి మొదటి మ్యాచ్‌లో విజయం వరించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్(Duckworth Lewis) విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా (Kolkata) 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అం...

April 1, 2023 / 08:38 PM IST

Patiala Jail : జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రిలీజ్

కాంగ్రెస్ నేత (Congress leader), మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్దూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు (Patiala Jail) నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

April 1, 2023 / 08:11 PM IST

Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు

ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.

April 1, 2023 / 07:31 PM IST