Nara Rohith : ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు. కాగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే విషయమై నటుడు నారా రోహిత్ స్పందించారు.
తెలంగాణ (Telanagana )ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం (Haritaharam) చెట్టు కొమ్మ విరగొట్టిన వాహనదారుడికి మున్సిపల్ అధికారులు రూ.3వేల జరిమానా (fine) విధించారు. సిద్దిపేట (Siddipet) పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో మహారాష్ట్రకు చెందిన డీసీఎం డ్రైవర్ విక్రమ్ తన వాహనంతో హరిత హారం చెట్టును ఢీకొట్టాడు. దీంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. విషయం తెలుసుకున్న హరిత హారం అధికారి ఐలయ్య సంఘటన స్థలానికి...
సీఎం కేసీఆర్ (CM KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) తీవ్ర విమర్మలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు ఆమె ఆరోపించారు.హైదరాబాద్ (Hyderabad) లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు (Jobs) మాగ్గావాలి" పేరుతో బీజేపీ పార్టీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ వ్యవహారం.. కేసీఆర్ ప్రభుత్వంల...
బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు 50 డిగ్రీ సెక్టార్‌లో కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటనను చూసేందుకు 28వ తేది సూర్యాస్తమయం అయిన తర్వాత బైనాక్యులర్స్ తో చూడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఐదు గ్రహాలు(5 Planets) కచ్చితంగా స్ట్రైట్ లైన్ లో కనిపించకపోయినా భూమికి నుంచి చూసినప్పుడు అవంతా కూడా ఒకే లైనులో ...
బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ(Bandi Sai Bhagiratha)పై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది తెలిసిందే. వరుస వివాదాలు, కేసులు కారణంగా సాయి భగీథపై మహేంద్ర యూనివర్సటీ (Mahendra University) నుండి సస్పెండ్ చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు క...
ఎవరికీ అనుమానం రాకుండా కాంట్రాక్టు ఉద్యోగి గంగాధరం గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని రవాణా చేస్తుండటం చూసి అధికారులు షాక్ అయ్యారు. తిరుమల(Tirumala) కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ(TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాల విషయంలో సర్కార్ బాధ్యతగా వ...
అడపాదడపా కురుస్తున్న వర్షాల(rains) కారణంగా వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మామిడి ప్రియులకు(mango lovers) మాత్రం ఇది చేదువార్త అని చెప్పవచ్చు. అకాల వర్షాలు సహా చీడ పీడల కారణంగా మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మామిడి పండ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు(prices) ఎక్కువగా ఉంటాయని, వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది.
Swara Bhaskar : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు సమర్థిస్తుంటే.. బీజేపీ యేతర పార్టీ లకు చెందిన వారు విమర్శిస్తున్నారు. కాగా... ఈ ఘటనపై తాజాగా సినీ నటి స్వరా భాస్కర్ కూడా స్పందిచడం విశేషం.
ఇంటెల్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు(Intel co-founder) గోర్డాన్ మూర్(94)(Gordon Moore) మరణించారు. ఆయన మృతి పట్ల ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ సహా పలువురు టెక్ సంస్థల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తన తదుపరి ప్రసంగానికి భయపడి అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్‌లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.
తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
Kushboo : ప్రముఖ సినీనటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో మోడీపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.
మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.