సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మీకు అనుకూలంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? నక్షత్రాలు, గ్రహాలు ఈ రోజును ఎలా ప్రభావితం చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే.. హిట్ టీవీ వెబ్ సైట్ లో ఉన్న ఈరోజు రాశిఫలాన్ని చదవండి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పరువు నష్టం కేసు సవాల్ చేస్తూ కేరళకు (Kerala) చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఆభా మురళీధరన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్‌కి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ (Lok Sabha)సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikantachari)పేరును ఎల్‌బీనగర్ చౌరస్తా కు నామకరణం చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవర్...
కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. లలిత్ మోదీ(Lalit Modi), నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి ‘జనరల్ నాలెడ్జ్ ప్రశ్న.. దీనిలో కామన్ గా ఉంది ఏంటీ’ అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు‘మొదటి వ్యక్తి (లలిత్ మోదీ) కాంగ్రెస్ హయాంలోనే స్కామ్ లకు పాల్పడ్డారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ (World Boxing) ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ లో భారత బాక్సర్ నీతూ గాంగాస్ (Neetoo Gangas) ఆదరగొట్టింది.ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం (gold) లభించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా (Mongolia) మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో...
ఎల్బీనగర్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ కారణంగా ఆ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే చెప్పాలి. కాగా.. ఫ్లై ఓవర్ ప్రారంభించిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై ఎంసిహెచ్ఆర్‌డీలో (...
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.
మహిళా (Women) సాధికాతతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై అన్నారు. దొంతాన్ పల్లిలోని ఇక్ఫాయి కళాశాలలో(Ikfai College) రెండు రోజులపాటు జరిగే మహిళా ఐక్యత : సంఘర్షణలు- సంక్లిష్టతలు అనే సెమినార్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి కీలకోపాన్యాసం చేశారు. సమాజంలో మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వాటన్న...
CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.... సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తన లవర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaqueline Fernandez)కు ప్రేమ లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. అంతేకాకుండా మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా ఈడీ విచారి...
Komati Reddy : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనను వ్యతిరేకిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందళోన చేపట్టారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
సోషల్ మీడియాలో (social media) మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ (Manoj) నిన్న ఓ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.