అంజి, దేవుళ్లు సినిమాలో కనిపించిన బాలనటి నిత్యాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాత్ రూమ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
పుచ్చకాయ పండు వేసవిలో రుచికరంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పండు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. హాయిగా అనిపిస్తే ఫ్రిజ్ లో పుచ్చకాయ తిని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్‌లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్‌ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా ...
సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.
సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.